BIG BREAKING: ఏపీలో మరో భారీ ప్రమాదం
ఏపీలో మరో భారీ ప్రమాదం సంభవించింది. అనకాపల్లి జిల్లా ఫార్మా సెజ్‌లో సినర్జిన్ యాక్టివ్ సంస్థలో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను విశాఖలోని ఇండస్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.