Sigachi Chemical Explosion : పాశమైలారం ప్రమాదంపై సీఎం సీరియస్... తక్షణ సాయంగా లక్ష రూపాయలు
శమైలారం సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాద స్థలిని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి కారణాలు, సహాయకచర్యల్లో పురోగతిపై ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.ఘటనకు సంబంధించి డీటెయిల్డ్ రిపోర్ట్ సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు.