Andhra Pradesh: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సెజ్ లో రియాక్టర్ పేలిన ఘటన లో చనిపోయిన వారి సంఖ్య 18కి చేరుకుంది. పేలుడు ధాటికి గోడతో పాటు మొదటి అంతస్తు శ్లాబ్ కూలడంతో శిథిలాల కింద చాలామంది నలిగిపోయారు. దీంతో శిథిలాల కింద మరికొన్ని మృతదేహాలు ఉండే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు. చనిపోయిన వారిని చిన్నారావు, రాజశేఖర్, మహేశ్, సన్యాసి నాయుడు, రామిరెడ్డి, పార్థసారథి, గణేశ్, ప్రశాంత్, నారాయణ, హారిక, మోహన్ గా గుర్తించారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలుడు..18 కి చేరిన మృతుల సంఖ్య!
అచ్యుతాపురం ఫార్మా సెజ్ లో రియాక్టర్ పేలిన ఘటన లో చనిపోయిన వారి సంఖ్య 18కి చేరుకుంది. పేలుడు ధాటికి గోడ, మొదటి అంతస్తు శ్లాబ్ కూలడంతో శిథిలాల కింద పెద్ద సంఖ్యలో కార్మికులు ఉండిపోయినట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
Translate this News: