Reserve Bank of India : ఆర్బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్గా పూనమ్ గుప్తా
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్గా పూనమ్ గుప్తాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో డిప్యూటీ గవర్నర్గా ఉన్న ఎండీ పాత్రా ఈ ఏడాది జనవరిలో వైదొలగడంతో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పదవి ఖాళీగా ఉంది.