Director Harish Shankar : హరీష్ శంకర్ తన తదుపరి ప్రాజెక్టు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మల్టీస్టారర్ సినిమా తీయాలనే తన కోరికను వ్యక్తం చేశారు. అది కూడా ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ తో కావడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) మూవీ ప్రమోషన్స్ లో బాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ శంకర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
పూర్తిగా చదవండి..Harish Shankar : ఆ ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ తీస్తా : హరీష్ శంకర్
హరీష్ శంకర్ తన తదుపరి ప్రాజెక్టు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇంటర్వ్యూలో మల్టీస్టారర్ తీయాల్సి వస్తే ఎవరితో తీస్తారు? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి హరీష్ బదులిస్తూ..' పవన్‌కల్యాణ్, రవితేజతో మల్టీస్టారర్ చేస్తానని అన్నారు.
Translate this News: