Hanuman Voice: ఆ హీరో మాట సాయం చేస్తే.. సినిమా నెక్స్ట్ లెవెల్ గ్యారెంటీ..
మర్యాద రామన్న సినిమాలో సైకిల్.. 'అ' సినిమాలో మొక్క.. ఇప్పుడు హను-మాన్ లో కోతి కోటిగాడు ఈ మూడింటి కామన్ పాయింట్ ఒక్కటే. అది మాస్ మహారాజా రవితేజ వాయిస్. ఈ మూడూ సూపర్ హిట్స్. ఇప్పుడు రవితేజ ‘మాట’సాయం చేస్తే చాలు సినిమా హిట్ అనే సెంటిమెంట్ టాలీవుడ్ లో పెరిగిపోయింది.