Brad Haddin: అందుకే అశ్విన్ రిటైర్మెంట్: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
అశ్విన్ రిటైర్మెంట్పై ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హడిన్ స్పందించారు. ఎక్కువ మ్యాచ్‌లకు రిజర్వ్ బెంచ్‌పై ఉండటంతోనే అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తోందన్నారు. స్టార్ స్పిన్నర్ అయిన అశ్విన్‌కు ఒక్క మ్యాచ్‌లోనే అవకాశం రావడంతో ఇలా చేసుంటాడని తెలిపారు.