విదేశాలకు పేదల బియ్యం | Ration Dealers Mafia | Pawan Kalyan | Kakinada Port | RTV
ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు చేసింది. కాకినాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులను సిట్ విచారించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కాకినాడ పోర్టు కేసులో వైవీ విక్రాంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. కేసుకు సంబంధించి వివరాలు సమర్పించాలని సీఐడీని ఆదేశించింది.