మాజీ ప్రధానికి రతన్ టాటా లేఖ | Ratan Tata Letter To PV Narasimha Rao | RTV
మాజీ ప్రధానికి రతన్ టాటా లేఖ | Ratan Tata Letter To India's Ex Prime minister PV Narasimha Rao appreciating him for Economic Reforms he Initiated during his Rule | RTV
గుంటూరు జిల్లా తెనాలి కాటూరి శిల్పశాలలో రతన్ టాటా విగ్రహాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచం గర్వించే గొప్ప వ్యక్తిని, రతన్ టాటా విగ్రహం ఆవిష్కరించటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
రతన్ టాటా కన్నుమూసి రోజులు దాటినా ఇప్పటికీ ప్రజలు ఆయన్ను స్మరిస్తూనే ఉన్నారు. అయితే రతన్ టాటా వివాదరహితుడు కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆయనపై ఉన్న వివాదాలేంటో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.
భారత పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ గౌరవాధ్యక్షుడు రతన్ టాటా మృతి పట్ల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంతాపం తెలియజేశారు. ఈ క్రమంలో ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలు నిన్న అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. ఈ క్రమంలో రతన్ టాటాపై డాక్యుమెంటరీ ఉందనే విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ మొత్తం 5 భాషల్లో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది.