Sankranthi Muggulu 2025: భోగి పండగకు ఈజీగా కుండల డిజైన్స్ .. 5 నిమిషాల్లోనే వేయిండిలా!
సంక్రాంతి సీజన్ రాగానే సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన రంగురంగుల ముగ్గులు కనిపిస్తుంటాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ సింపుల్ డిజైన్ తెగ వైరలవుతోంది. 5 చుక్కలు 5 వరుసలతో కూడిన ఈ ముగ్గు.. భోగి కుండలు, గంగిరెద్దులు, చెరుకు గడలను ప్రతిభింబిస్తూ ఎంతో అందంగా ఉంది.