రాజకీయాలుTelangana ACB: ఏసీబీకి చిక్కిన జాయింట్ కలెక్టర్.. ఎలా పట్టుకున్నారంటే? రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కారు. ధరణి పోర్టల్ లో నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించడానికి ఆయన రూ.8 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించడంతో వారు స్కెచ్ వేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. By Bhavana 13 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్Microsoft: హైదరాబాద్ లో 48 ఎకరాల్లో భారీ మైక్రోసాఫ్ట్ క్యాంపస్.. ఎక్కడో తెలుసా? సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలంలోని ఎలికట్ట గ్రామంలో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం రూ.267 కోట్లతో 48 ఎకరాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. By srinivas 07 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంGanja Chocolates: హైదరాబాద్ కు కూతవేటు దూరంలో.. కిరాణ షాపుల్లో గంజాయి చాక్లెట్లు.. గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులే టార్గెట్! గంజాయి చాక్లెట్ల ఘటన రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. కొత్తూరులో జడ్పీ పాఠశాల పక్కన ఉండే ‘సంతోష్ కిరాణ అండ్ జనరల్ స్టోర్’లో మత్తు చాక్లెట్లను అమ్ముతుండగా ఇవి తిన్న స్కూల్ పిల్లలు అసభ్యప్రవర్తనతో రెచ్చిపోయారు. హెచ్ఎంకు అనుమానం రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. By srinivas 11 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణShadNagar: పక్క ప్లాన్‌తో సినిమా స్టైల్లో మర్డర్ సినిమా స్టైల్లో మర్డర్ పక్క ప్లాన్ ప్రకారం ప్రాణం తీసిన కేసును పోలీసులు చేదించారు. మంగళవారం డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కరుణ కుమార్ మిస్సింగ్ అయ్యాడని తన సోదరుడు దీపక్ కుమార్ పీఎస్‌లో పిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. By Vijaya Nimma 19 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn