Hemanth Soren Arrest: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్..నెక్స్ట్ సీఎం?
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేశారు. అయితే సోరెన్ అరెస్ట్ కావాడానికి కొద్ది సేపటి ముందే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో అధికారులు రాంచీలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.