Ranbir Kapoor, Bobby Deol in Ramayan: రీసెంట్ గా యానిమల్ సినిమాతో (Animal Movie) బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన బాబీ డియోల్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ తో అందరినీ మెప్పించారు. ఇక ఇప్పుడు వీళ్లిద్దరి మరో సారి స్క్రీన్ చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
పూర్తిగా చదవండి..Ranbir, Bobby Deol: రాముడిగా రణ్ బీర్, కుంభకర్ణుడిగా బాబీ డియోల్.. మరో సారి కాంబో రిపీట్
నితిన్ తివారి దర్శకత్వంలో "రామాయణ్" వర్కింగ్ టైటిల్ తో సినిమా రాబోతున్నట్లు టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాముడిగా రణ్ బీర్ నటిస్తున్నారని టాక్ వినిపించింది. తాజాగా సినిమాలోని కుంభకర్ణుడి పాత్రలో బాబీ డియోల్ కనిపించనున్నారని మరో అప్డేట్ వైరలవుతుంది.
Translate this News: