Vicky Kaushal in Animal Park: బాలీవుడ్లో వెరైటీ పాత్రలకు పెట్టింది పేరు విక్కీ కౌశల్. చిన్న హీరోగా ఎంట్రీ ఇచ్చిన విక్కీ చాలా తొందరగానే ఎదిగాడు. ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చి పెద్ద హీరోగా నిలబడ్డాడు. కత్రినీ కైఫ్‌ను పెళ్ళి చేసుకున్నాక విక్కీ కౌశల్ మరింత ఫేమస్ అయిపోయాడు. విక్కీ తాను ఎంచుకునే పాత్రలు కూడా చాలా కొత్తగా ఉంటాయి. రెగ్యులర్ హీరో పాత్రలను పెద్దగా చేయడు. తన రోల్‌కు ఇంపార్టెన్స్ ఉంటే మూవీలో ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తాడు కూడా. ఇప్పుడు యానిమల్ పార్క్‌లో కూడా ఇలాంటి పాత్రలనే విక్కీ కౌశల్ చేయనున్నాడని టాక్ నడుస్తోంది.
పూర్తిగా చదవండి..Animal: యానిమల్ పార్క్‌లో మరో క్రేజీ హీరో?
యానిమల్ సినిమాకు సూపర్ క్రేజ్ వచ్చింది. పాజిటివ్ టాక్‌తో నెగటివ్ టాక్ కూడా సమానంగా రావడం ఆ సినిమాకు ప్లస్ అయింది. దీని సీక్వెల్ యానిమల్ పార్క్‌లో అంతకంటే క్రూరమైన పాత్రలు గట్టిగానే ఉండనున్నాయి. ఇందులో ఒక పాత్ర బాలీవుడ్ క్రేజీ హీరో నటిస్తాడని తెలుస్తోంది.
Translate this News: