Kapoor Family: మోదీతో కపూర్ ఫ్యామిలీ.. కరీనా చేసిన పనికి అంతా షాక్!
కపూర్ ఫ్యామిలీ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దివంగత నటుడు రాజ్‌కపూర్ శత జయంతి సందర్భంగా మోదీతో కలిసి కుటుంబం అంతా ఫొటోలు దిగారు. ప్రధాని తన నివాసానికి తమను ఆహ్వానించడం గౌరవంగా భావిస్తామని కరీనా కపూర్ చెప్పారు.