Ap:ఏపీలో వీరికి ఆదివారం.. రంజాన్ సెలవులు లేవు..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 30,31న ఆదివారం, సోమవారం మున్సిపాలిటీల్లో రంజాన్ సెలవులు లేవు. మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపులు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 30,31న ఆదివారం, సోమవారం మున్సిపాలిటీల్లో రంజాన్ సెలవులు లేవు. మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపులు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.
రంజాన్ మాసంలో అందరికి ముందుగా గుర్తు వచ్చేది హలీమ్. ఇందులో చికెన్, మటన్ హలీమ్‌ను ఎక్కువగా తింటుంటారు. అయితే హలీమ్‌లో నాన్ వెజ్ మాత్రమే కాకుండా వెజ్ కూడా ఉంది. మరి ఈ వెజ్ హలీమ్‌ను తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం.
ముస్లింలు అత్యంత ముఖ్యమైన పండుగగా చెప్పుకునే రంజాన్ మాసం రేపటినుంచి ప్రారంభం కానుంది.శుక్రవారం నెలవంక కనిపిస్తాడని శనివారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయనుకున్నారు. కానీ కనిపించలేదు. శనివారం నెలవంక దర్శనమివ్వడంతో ముస్లింలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈనెల 15వ తేదీన ఇఫ్తార్ విందు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎంవోను సీఎం ఆదేశించారు. రంజాన్ మాసంలోని మొదటి శుక్రవారం ముస్లీం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొననున్నారు.
గుండె జబ్బులు, రక్తపోటుతో బాధపడేవారు కూడా రంజాన్ సందర్భంగా వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మందులు వాడే వారు ఉపవాసం ఉండే ముందు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి.