/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-31T170235.829-jpg.webp)
Veg Haleem
రంజాన్ మాసం వచ్చిదంటే అందరికి ముందుగా గుర్తు వచ్చేది హలీమ్. ఇందులో చికెన్, మటన్ హలీమ్ బయట బాగా లభ్యమవుతుంది. ఈ హలీమ్‌ను వెజ్ ప్రియులు అసలు తినలేరు. మరి హలీమ్‌లో కేవలం నాన్ వెజ్ మాత్రమే కాకుండా వెజ్ కూడా ఉంది. మరి ఈ వెజ్ హలీమ్‌ను తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం.
ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు నష్టాన్ని తెచ్చిపెడతాయి.. జాగ్రత్త!
బాగా వేయించి.. ఉడికిస్తే..
వెజ్ హలీమ్ చేయడానికి గోధుమ, మిల్ మేకర్, ఆవాలు, ఆలుగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, పాలు, పెరుగు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, నూనె, నీరు, మిల్ మేకర్, బాదం, జీడిపప్పు, మసాలా దినుసులు కప్పు చొప్పున తీసుకోవాలి. హలీమ్ చేసేటప్పుడు ముందు మిల్ మేకర్, గోధుమ, బియ్యం, ఆకుకూరలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు, నూనె, నెయ్యి, ఉప్పు, పచ్చిమిర్చి, జీడిపప్పు, బాదం, పిస్తాలను బాగా వేయించుకోవాలి.
ఇది కూడా చూడండి: Lalith Modi: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం..ఎంతకు కొన్నారో తెలుసా?
ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, డ్రైఫూట్స్ అన్ని కూడా బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇక తయారీ విషయానికొస్తే మీల్ మేకర్, గోధుమలు, మిల్ మేకర్, ఆవాలు, ఆలుగడ్డ, అల్లం వెల్లు్ల్లి పేస్ట్ అన్ని కూడా బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పు, బాదం, పిస్తా అవి వేసి కలిపితే వెజ్ హలీమ్ రెడీ.
ఇది కూడా చూడండి: Trolls on Jr NTR: ఎన్టీఆర్ యాడ్ పై గోరంగా ట్రోలింగ్..! వీడియో చూశారా?