Ramadan 2025 : కనిపించిన నెలవంక.. రేపటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు
ముస్లింలు అత్యంత ముఖ్యమైన పండుగగా చెప్పుకునే రంజాన్ మాసం రేపటినుంచి ప్రారంభం కానుంది.శుక్రవారం నెలవంక కనిపిస్తాడని శనివారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయనుకున్నారు. కానీ కనిపించలేదు. శనివారం నెలవంక దర్శనమివ్వడంతో ముస్లింలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/dates-jpg.webp)
/rtv/media/media_files/2025/03/01/RIm9uiLemzuB23SD8gGf.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ramadan-fasting-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/fruits-1-jpg.webp)