Indian 2 : 'ఇండియన్ 2' ఆడియో లాంచ్.. చీఫ్ గెస్టులుగా ఇద్దరు స్టార్ హీరోలు ?
'ఇండియన్ 2' మూవీ ఆడియో లాంఛ్ ని మే 16 న నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆడియో లాంచ్ కి సూపర్ స్టార్ రజినీకాంత్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా రాబోతున్నారట.