Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంత పెద్ద స్టార్ గా ఎదిగినప్పటికీ చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. బయట చాలా సందర్భాల్లో కూడా రజినీకాంత్ సింప్లిసిటీ అందరూ ఆశ్చర్యపోతుంటారు. అయితే తాజాగా రజినీకాంత్ తన మనవడితో కలిసి ఉన్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
పూర్తిగా చదవండి..Rajinikanth: మనవడిని స్కూల్కు తీసుకెళ్లిన తలైవా.. ఫొటోలు వైరల్..!
సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య షేర్ చేసిన ఓ ఫొటో నెట్టింట వైరలవుతోంది. స్కూల్కు వెళ్లనని మారాం చేస్తున్న తన మనవడిని సూపర్ స్టార్ స్వయంగా తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రజినీకాంత్ కుమార్తె సౌందర్య సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Translate this News: