Coolie First Review: ఉదయనిధి స్టాలిన్ 'కూలీ' ఫస్ట్ రివ్యూ.. అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అంటూ పోస్ట్!
రాజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న ‘కూలీ’పై తొలి రివ్యూను ఉదయనిధి స్టాలిన్ ఇచ్చారు. ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించబోతుందని ఆయన X వేదికగా పోస్ట్ చేశారు. మరి, థియేటర్లలో ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి!