Exit polls:రాజస్థాన్ ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాలివే..
అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి. ఇక్కడ 199 స్థానాల్లో మ్యాజిక్ నంబర్ వంద దాటితే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చును. అయితే ఈసారి ఇక్కడ బీజేపీ గాలి బలంగా వీస్తోందని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి.