Sonia Gandhi:రాజ్యసభ కోసం రాజస్థాన్ నుంచి సోనియా నామినేషన్
రాజ్యసభ సభ్యురాలిగా కాంగ్రెస్ ముఖ్యనేత సోనియా గాంధీ తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ప్రియాంక, రాహుల్ గాంధీ వెంట రాగా...జైపూర్‌లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు సోనియా గాంధీ.
రాజ్యసభ సభ్యురాలిగా కాంగ్రెస్ ముఖ్యనేత సోనియా గాంధీ తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ప్రియాంక, రాహుల్ గాంధీ వెంట రాగా...జైపూర్‌లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు సోనియా గాంధీ.
కోటాలో కోచింగ్ విద్యార్థుల ఆత్మహత్యల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా శుభ్ చౌదరి అనే విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాదిలో ఇది నాలుగోది. మృతునిది జార్ఖండ్.
జైసల్మేర్ కు 17 కిలో మీటర్ల దూరంలో ఉన్న కుల్దరా సుమారు 300 సంవత్సరాల క్రితం ఈ గ్రామం ఎంతగానో అభివృద్ది చెందిన బ్రాహ్మణ గ్రామం. ఈ గ్రామం 1291 లో ఏర్పాటు అయినట్లు సమాచారం. కానీ 1825 లో ఓ రాత్రికి రాత్రే ఒక్కరూ కూడా మిగలకుండా మాయమైపోయారు.
రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్. దీనిని సిటీ ఆఫ్ లేక్ అని కూడా పిలుస్తారు. రాజస్థాన్‌లో ఉన్న ఈ నగరం అందంలో పారిస్‌ని కూడా మించిపోయింది. మీ భాగస్వామిని పెళ్లికి ప్రపోజ్ చేయాలనుకుంటే, ఈ రొమాంటిక్ సిటీ మీకు బెస్ట్ ఆప్షన్.
రాజస్థాన్-జోధ్‌పూర్‌లో ఆన్లైన్ క్లాస్ జరుగుతున్న సమయంలో నలుగురు విద్యార్థులు అశ్లీల వీడియోలు ప్లే చేశారు. అంతే కాదు కొన్ని అభ్యంతరకర సందేశాలు కూడా పంపారు. దీంతో నలుగురు విద్యార్థులను ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు.
రాజస్థాన్‌లో జనవరి 22న డ్రై డేగా ప్రకటించింది ఆ రాష్ట్ర సర్కార్. రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్‌తో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, అస్సాంలలో జనవరి 22న మద్యం అమ్మకాలపై నిషేధం ఉంది.
రాజస్థాన్‌లో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆవుపై అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. ఆ ఆవు యజమాని నిందుతుడిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. గతంలో ఆ నిందితుడిపై ఇద్దరు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడ్డ కేసులు ఉన్నట్లు గుర్తించారు.
రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ కారు ప్రమాదానికి గురైంది. ఆలయాన్ని సందర్శించేందుకు యూపీలోని మధుర వెళ్లారు. పూంచారిలోని లోటా సమీపంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి డ్రైనేజీలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సీఎంకు ఎలాంటి గాయాలు కాలేదు.
బీజేపీ రాజస్థాన్ లో ఇద్దరు డిప్యూటీ సీఎంలను ప్రకటించింది వారిలో ఒకరు డాక్టర్ ప్రేమ్‌చంద్ బైర్వా. సామాన్య కుటుంబం నుంచి వ్యవసాయం, టైలరింగ్, ఎల్ఐసీ ఏజెంట్ గా అక్కడ నుంచి ప్రాపర్టీ వ్యాపారిగా, ఇప్పుడు డిప్యూటీ సీఎం వరకు డాక్టర్ ప్రేమ్‌చంద్ బైర్వా ప్రయాణం ఆసక్తికరం.