రాజస్థాన్ లోని దుంగార్పూర్ జిల్లాలో ఓ మనిషికి చిరుతపులికి మధ్య జరిగిన యుద్ధ సంఘటన వెలుగులోకి వచ్చింది. దుంగార్పూర్ జిల్లా భదర్ అటవీ ప్రాంతంలోని గడియా భదర్ మెట్వాలా గ్రామంలో ఓ యువకుడిపై చిరుతపులి దాడి చేసింది. అయితే ఆ సమయంలో యువకుడు కూడా ధైర్యాన్ని ప్రదర్శించి చిరుతపులితో పోరాడాడు. తరువాత ఆ చిరుతపులి పై కూర్చొని దానిని మట్టు పెట్టాడు. ఇది చూసిన ప్రజలు ధైర్యం చేసి చిరుతను తాళ్లలో కట్టి పట్టుకున్నారు.
పూర్తిగా చదవండి..Rajasthan: చిరుతను మట్టుబెట్టిన యువకుడు!
సాధారణంగా వన్యమృగాలు అంటే మనుషులలో భయం ఉంటుంది. అందులో చిరుతపులి అంటే ప్రాణాలు గాలిలో కలిసినంత పనవుతుంది. కాని ఓ యువకుడు ఆ చిరుతపులినే మట్టుబెట్టిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.
Translate this News: