BJP: ఎమ్మెల్యే రాజాసింగ్కు షాక్.. శాసనసభా పక్ష నేత ఆయనేనా..?
తెలంగాణలో శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు బీజేపీ కసరత్తులు చేస్తోంది. ఎమ్మెల్యేలు రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి, వెంకట రమణ రెడ్డి, పాయల్ శంకర్లు శాసనసభా పక్ష నేతగా తమకు అవకాశం ఇవ్వాలంటూ పార్టీ పెద్దలను కోరినట్లు తెలుస్తోంది.