Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి.. 'రాజా సాబ్' రిలీజ్ డేట్ ఫిక్స్!?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మారుతిల 'రాజా సాబ్' రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న చిత్రాన్ని 2025 సంక్రాంతి బరిలో దించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.