Raisins: ఇలా 21 రోజులు పాటు చేయండి.. ఆయుర్వేద వైద్యుడు చెప్పిన అద్భుతమైన పరిహారం!
ఎండుద్రాక్ష ఒక అద్భుతమైన డ్రై ఫ్రూట్స్. ఎండుద్రాక్షలో కాల్షియం, ఐరన్,పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక బలహీనత, తక్కువ రక్తపోటు, మలబద్ధకం, ఆమ్లత్వ, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను నివారించడంలో, చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది.