Latest News In Telugu Kharge Vs Rahul : ఖర్గే గెలిచాడు.. రాహుల్ ఓడాడు.. ఎందుకంటే? రాహుల్ గాంధీని మల్లికార్జున్ ఖర్గే అధిగమించారా? ప్రధాని అభ్యర్థిగా INDIA కూటమి నేతలు ఖర్గేను ప్రతిపాదించడం దేనికి సంకేతం? మమత ప్రతిపాదనను రాహుల్ ఓటమిగా భావించవచ్చా? పొలిటికల్ అనాలిస్ట్ పెంటపాటి పుల్లారావు క్లియర్‌కట్ అనాలసిస్ కోసం ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. By Trinath 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi : అప్పుడెక్కడికి వెళ్లారు మీరంతా.. మీడియాకు రాహుల్ కౌంటర్.. మీడియా తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 150 మంది ఎంపీలను బయటకు పంపిస్తే మీడియాలో కనీసం చర్చ లేదన్నారు. ఉపరాష్ట్రపతిని ఎవరూ ఎమీ అనలేదని క్లారిటీ ఇచ్చారు రాహుల్. ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని మీడియాకు సూచించారు రాహుల్. By Shiva.K 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Donate for Desh: ‘దేశం కోసం విరాళం’.. కాంగ్రెస్ క్రౌడ్ ఫండింగ్ వ్యూహం కాంగ్రెస్ పార్టీ క్రౌడ్ ఫండింగ్ బాట పట్టింది. జాతీయోద్యమ సమయంలో మహాత్మా గాంధీ ప్రారంభించిన ‘తిలక్ స్వరాజ్ ఫండ్’ తరహాలో పార్టీ ఖజానాను నింపుకునేందుకు ‘డొనేట్ ఫర్ దేశ్’ పేరిట విరాళాలు సేకరించేందుకు నిర్ణయించింది. డిసెంబరు 18నుంచి ఈ క్యాంపెయిన్ తో ప్రజల్లోకి వెళ్లనుంది. By Naren Kumar 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: అదరలేదు.. బెదరలేదు.. టీయర్ గ్యాస్ విసురుతుంటే రాహుల్ ఏం చేశారంటే? ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్లోకి దూకడం, టీయర్ గ్యాస్ విసరడం ప్రకంపనలు రేపింది. లోక్‌సభలో ఆగంతకులు పొగ బాంబులు విసురుతుంటే ఎంపీలందరూ పరుగులు పెట్టగా.. రాహుల్ గాంధీ మాత్రం ఎలాంటి భయంలేకుండా అలానే నిలబడ్డారు. By Trinath 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కాంగ్రెస్ అంటేనే అవినీతి.. కిషన్ రెడ్డి ఫైర్! కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినతికి కేర్ అఫ్ అడ్రెస్ అని వ్యాఖ్యానించారు తెలంగాణ బీజేపీ ఛీఫ్ కిషన్ రెడ్డి. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో దొరికిన సొమ్మే దీనికి నిదర్శనం అని అన్నారు. రాహుల్ గాంధీకి అనుచరుడు ధీరజ్ సాహు అని ఆరోపించారు. By V.J Reddy 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: 'బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి..' ప్రమాణస్వీకారం తర్వాత రేవంత్ తొలి ట్వీట్! తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి చేసిన తొలి ట్వీట్ వైరల్‌గా మారింది. 'బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి.. ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది..' అని ట్వీట్ చేశారు. హక్కుల రెక్కలు విచ్చుకుంటాయిని చెప్పారు. By Trinath 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఆర్టీవీతో మాట్లాడిన రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరయిన కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ఆర్టీవీతో మాట్లాడారు. ఆర్టీవీ ప్రతినిధి కంగ్రాచ్యులేషన్స్ చెప్పగా నవ్వుతూ థాంక్యూ చెప్పారు. By Manogna alamuru 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నగరానికి విచ్చేసిన సోనియా, రాహుల్, ప్రియాంక..ఆహ్వానం పలికిన రేవంత్ మరికొద్ది సేపట్లో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం ఢిల్లీ నుంచి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక లు నగరానికి చేరుకున్నారు. By Manogna alamuru 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: AM, PM తేడా తెలియకపోతే ఆయనెలా ప్రధాని కాగలరు? జీవిత పుస్తకంలో 'ప్రణబ్' ఎద్దేవా! రాహుల్ గాంధీ కార్యాలయానికి 'AMకి' 'PMకి' మధ్య తేడా తెలియదని ప్రణబ్ తనతో అన్నట్లు ఆయన కుమార్తే శర్మిష్ఠ చెప్పారు. ‘ఇన్ ప్రణబ్, మై ఫాదర్’ పేరుతో ఆమె పుస్తకాన్ని రాశారు. ఓ ఆర్డినెన్స్‌ను రాహుల్ చెత్తబుట్టలో పడేసిన తీరుపై తన తండ్రి కలత చెందినట్లు తెలిపారు. By Trinath 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn