Rahul Gandhi: రాహుల్ గాంధీపై హైకోర్టులో పిటిషన్ రాహుల్ గాంధీపై బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈవీఎం హ్యాకింగ్ కేసులో శివసేన నేత రవీంద్ర వైకర్‌పై కేసు నమోదైందని తప్పుడు కథనాలు సృష్టించి రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. By V.J Reddy 11 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Rahul Gandhi: కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీతో పాటు శివసేన (యుబిటి) నాయకులు ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్, యూట్యూబర్ ధృవ్ రాథీలపై ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈవీఎం హ్యాకింగ్ కేసులో షిండే వర్గానికి చెందిన శివసేన నేత రవీంద్ర వైకర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు అయిందని తప్పుడు కథనాలు ప్రచారం చేశారని బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. తప్పుడు ప్రచారాలు చేసినందుకు వారిపై చర్యలు తీసుకునేలా చూడాలని కోర్టును కోరారు. కాగా ఈ పిటిషన్ ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. #Breaking: A petition has been filed in the Bombay High Court seeking contempt proceedings against Congress leader Rahul Gandhi along with Shiv Sena (UBT) leaders Uddhav Thackeray, Aditya Thackeray, Sanjay Raut and YouTuber Dhruv Rathee, for allegedly "interfering" in a subjudice… pic.twitter.com/Y6vFJcKt8v — Live Law (@LiveLawIndia) July 11, 2024 #rahul-gandhi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి