Latest News In Telugu Rahul Gandhi: అలాంటి వాళ్లు కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవడం మంచిందే: రాహుల్ గాంధీ కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండేవాళ్లు తమ పార్టీలో నుంచి వెళ్లిపోయినా తమకు ఇబ్బంది పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. హిమంత, మిలింద్ దేవరా లాంటి వ్యక్తులు కాంగ్రెస్ను విడిచిపెట్టాలనుకున్నారని.. ఇలాంటి వాళ్లు అలా వెళ్లిపోవడం పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. By B Aravind 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bharat Jodo Nyay Yatra: రాహుల్ గాంధీపై దాడి బీహార్-బెంగాల్ సరిహద్దులో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీపై దాడి జరిగింది. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయన కారుపై దాడికి దిగారు. రాహుల్ గాంధీ కారు వెనక అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. By V.J Reddy 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: రాహుల్ గాంధీ డూప్ వివరాలను త్వరలోనే బయటపెడతాను: అస్సాం సీఎం! అస్సాంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సమయంలో రాహుల్ తన డూప్ ని ఉపయోగించారంటూ అస్సా ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ ఆరోపించారు. ఆ డూప్ వివరాలను, చిరునామాను త్వరలోనే అందరితో పంచుకుంటానని ఆయన వివరించారు. By Bhavana 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: రాహుల్ యాత్రకు మూడ్రోజులు బ్రేక్ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు బ్రేక్ పడింది. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు రాహుల్. ప్రస్తుతం బెంగాల్ లో ఈ యాత్ర కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికలపై రేపు ఏఐసీసీ భేటీ కానున్నట్లు సమాచారం. By V.J Reddy 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS POLITICS : తెలంగాణ కాంగ్రెస్ బూత్ లెవెల్ కన్వెన్షన్లో మోడీపై నిప్పులు చెరిగిన ఖర్గే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బూత్ ఏజెంట్ల బాధ్యత అత్యంత కీలకమైనదని కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ఖర్గే పిలుపునిచ్చారు.ఈ మేరకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ బూత్ లెవెల్ కన్వెన్షన్లో మోడీ పాలనపై నిప్పులు చెరిగారు. By Nedunuri Srinivas 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: రాహుల్ గాంధీపై కేసు సీఐడీకి బదిలీ.. రాహుల్ గాంధీ అస్సాంలో చేపట్టిన భారత్ న్యాయ జోడో యాత్రలో జనవరి 22న ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల్ని రాహుల్ రెచ్చగొట్టారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదయింది. దీనిపై విచారణ కోసం అస్సాం పోలీసులు కేసును సీఐడీ అప్పగించారు. By B Aravind 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: అస్సాంలో రాహుల్ న్యాయయాత్ర అడ్డగింపు..ఉద్రిక్తత కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉన్నారు. ఆయన ఈరోజు అస్సాంలో న్యాయ్ యాత్రను నిర్వహించారు. అయితే దీనిని అక్కడి పోలీసులు అడ్డగించడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. By Manogna alamuru 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: రాహుల్ గాంధీకి చేదు అనుభవం.. గుడిలోకి అనుమతించని ఆలయ కమిటీ అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ వేళ రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. ‘భారత్ జోడో న్యాయ యాత్ర'లో భాగంగా అస్సాంలో పర్యటిస్తున్న ఆయన నగావ్ జిల్లాలోని బతద్రవ సత్ర ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లగా ఆలయ కమిటీ అడ్డుకుంది. అక్కడే ఆయన నిరసన చేపట్టారు. By srinivas 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: మోదీ.. మోదీ అంటున్న బీజేపీ కార్యకర్తలకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తోన్న భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రస్తుతం అస్సాంలో కొనసాగుతోంది. అయితే ..ఈ యాత్ర జరుగుతున్న మార్గంలోకి కొందరు భాజపా కార్యకర్తలు.. జై శ్రీరామ్, మోదీ-మోదీ నినాదాలు చేస్తూ దూసుకురాగా వారికి గాల్లో ముద్దులు పెడుతూ రాహుల్ అభివాదం చేశారు. By Nedunuri Srinivas 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn