కేరళలోని వయనాడ్ జిల్లాలో వరద ప్రభావంతో కొండచిరియలు విరిగిపడిన ఘటన దేశవ్యాప్తంగా సంచనలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘోర విపత్తులో ఇప్పటివరకు 400లకు పైగా మృతి చెందారు. 150 మంది ఆచుకీ తెలియకుండా పోయింది. అయితే ఈ ఘటనపై విపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విపత్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు.
పూర్తిగా చదవండి..Kerala: వయనాడ్ విషాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి: రాహుల్ గాంధీ
కేరళలోని వయనాడ్ జిల్లాలో వరద ప్రభావంతో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 400 మందికి పైగా మృతి చెందారు. ఈ విషాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని కోరారు.
Translate this News: