Rahul gandhi: భారత స్టార్ రెజ్లర్స్ వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్‌లో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే వినేశ్ ఫొగట్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ మంగళవారం లోక్ సభలో రాహుల్ గాంధీతో భేటి మరింత బలాన్ని చేకూర్చింది. ఈ మేరకు మంగళవారం లోక్ సభ వేదికగా వినేశ్, బజరంగ్.. రాహుల్ గాంధీని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ను కలిశారు’ అంటూ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ నాయకులు షేర్ చేశారు.
పూర్తిగా చదవండి..Indian wrestlers: కాంగ్రెస్‌లోకి స్టార్ రెజ్లర్స్.. రాహుల్ గాంధీతో కీలక భేటి!
భారత స్టార్ రెజ్లర్స్ వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీతో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్, బజరంగ్ బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం.
Translate this News: