Cinema: నాని సినిమాలో 'వేశ్యగా' స్టార్ హీరోయిన్!
ఇటీవలే విడుదలైన 'డ్రాగన్' సినిమాతో ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది అస్సాం బ్యూటీ కాయదు లోహర్. తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది.
ఇటీవలే విడుదలైన 'డ్రాగన్' సినిమాతో ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది అస్సాం బ్యూటీ కాయదు లోహర్. తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది.
'డ్రాగన్' ఫేమ్ కయాదు లోహార్ వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడు టాస్మాక్ మద్యం కుంభకోణంలో కయాదు పేరు బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది. స్కామ్ లో నిందితులైన వ్యక్తులు నిర్వహించిన పార్టీకి హాజరయ్యేందుకు రూ. 35 లక్షలు డిమాండ్ చేసిందనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.
డ్రాగన్ మూవీతో కాయదు లోహర్ ఫ్యాన్స్కు క్రష్గా మారిపోయింది. ఈ సినిమా తర్వాత ఆమెకు ఆఫర్లు వెల్లువత్తాయి. అయితే కాయదు సోషల్ మీడియాలో తన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా బ్లాక్ అండ్ వైట్లో ఉండే ఫొటోలను షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.