Kayadu Lohar: బ్లాక్ అండ్ వైట్‌లో అందంతో పిచ్చేక్కిస్తున్న డ్రాగన్ బ్యూటీ!

డ్రాగన్‌ మూవీతో కాయదు లోహర్ ఫ్యాన్స్‌కు క్రష్‌గా మారిపోయింది. ఈ సినిమా తర్వాత ఆమెకు ఆఫర్లు వెల్లువత్తాయి. అయితే కాయదు సోషల్ మీడియాలో తన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా బ్లాక్ అండ్ వైట్‌లో ఉండే ఫొటోలను షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

author-image
By Kusuma
New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు