BIG BREAKING: పులివెందుల DSP ఆఫీస్ వద్ద హైటెన్షన్
కడప జిల్లా పులివెందులలో YCP నాయకులపై దాడికి నిరసనగా MP అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అవినాష్ రెడ్డి DSPకి వినతిపత్రం అందజేశారు. ఈ క్రమంలో DSPతో YCP నేత సతీష్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.
YS Viveka murder case : వైఎస్ వివేకా హత్యకేసులో బిగ్ ట్విస్ట్..ప్రధాన సాక్షి మృతి
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఎటు తేలడం లేదు. జగన్ ప్రభుత్వ హయాంలో కేసు కొలిక్కి వస్తుందని భావించినప్పటికీ అదీ జరగలేదు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉండగానే ప్రధాన సాక్షి ఒకరు మరణించడంతో కేసు మలుపు తిరిగింది.
YS Vivekanada MurderCase: వైఎస్ వివేకా మర్డర్ కేసులో..పోలీసులకు కోర్టు బిగ్ షాక్
వైఎస్ వివేకా హత్య కేసులో పులివెందుల పోలీసులు వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.వైఎస్ సునీత, సీబీఐ ఏఎస్పీ రాంసింగ్ బెదిరిస్తున్నారంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవి తప్పుడు ఆరోపణలంటూ పోలీసులు కేసు నమోదు చేయగా కోర్టు కొట్టేసింది.
పోలీస్ స్టేషన్లో లైవ్ సూ*సైడ్ | Pulivendula Police Station Incident | Kadapa | RTV
పోలీస్ స్టేషన్లో లైవ్ సూ*సైడ్ | Pulivendula Police Station hits the viral segment for the last two days as one Rowdy sheeter harrasses a Women and threatens Police to commit the suicide | Kadapa | RTV
పులివెందుల వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ | Pulivendula Varra Ravinder Reddy Arrested | RTV
AP : మాజీ సీఎం జగన్ ఇలాకాలో ఆందోళన.. టీడీపీ, వైసీపీ మధ్య వార్..!
కడప జిల్లా పులివెందులలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. న్యాక్ బిల్డింగ్ సమీపంలో నివాసం ఉంటున్న వైసీపీ కార్యకర్త అబ్దుల్ ఇంట్లోకి చొరబడి టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. అడ్డొచ్చిన అబ్దుల్ మేనమామను సైతం తలపై కొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.
Jagan vs Sharmila : కడప గడపలో వైఎస్ వారసుల బాహా బాహీ తప్పదా?
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే గా రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీచేయనున్నారనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అదే నిజమైతే, ఆయనపై వైఎస్ షర్మిల పోటీకి దిగుతారని అంటున్నారు. ఈ ఊహాగానాల వెనుక కథేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
/rtv/media/media_files/2025/08/06/sathish-reddy-in-pulivendula-2025-08-06-20-02-55.jpeg)
/rtv/media/media_files/2025/03/05/4jFvcDXH9pkL0LubaEL6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/The-remand-of-six-accused-in-the-Viveka-murder-case-has-been-extended.jpg)
/rtv/media/media_library/vi/lKTtnIN58_M/hqdefault.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/tdp-17.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Jagan-vs-Sharmila.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/kadapa-1.jpg)