BREAKING : జగన్ కు తప్పిన ప్రమాదం
AP: జగన్ కాన్వాయ్ కి తృటిలో ప్రమాదం తప్పింది. కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు వెళ్ళుతుండగా రామరాజు పల్లి వద్ద కాన్వాయ్ లో వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు.
AP: జగన్ కాన్వాయ్ కి తృటిలో ప్రమాదం తప్పింది. కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు వెళ్ళుతుండగా రామరాజు పల్లి వద్ద కాన్వాయ్ లో వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు.
మాజీ సీఎం జగన్ పులివెందుల పర్యటన వాయిదా పడింది. రేపు పులివెందుల వెళ్లాలని భావించిన జగన్.. ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాల కారణంగా నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. టూర్ వాయిదా పడటంతో ఈ నెల 20న వైసీపీ అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులతో జగన్ సమావేశం కానున్నారు.
ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఈ రోజు పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన మీటింగ్ లో జగన్ మాట్లాడుతూ.. వివేకాకు రెండో పెళ్లి జరిగింది.. సంతానం ఉన్నది వాస్తవమన్నారు. అవినాష్ ఏ తప్పూ చేయలేదు కాబట్టే మళ్లీ టికెట్ ఇచ్చానన్నారు.
పీసీపీ చీఫ్ షర్మిలా రెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్దమయ్యారు. ముందుగా ఆమె ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలోని తండ్రి వైఎస్సాఆర్ సమాధి వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అక్కడ నుంచి ర్యాలీగా బయల్దేరి వెళ్లారు.