Pulivendula : 50 ఏళ్ల వైఎస్ ఫ్యామిలీ కంచుకోట బద్దలు.. టీడీపీ అదిరిపోయే రికార్డు!
జగన్ కంచుకోట పులివెందులలో అధికార టీడీపీ సత్తా చాటింది. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో దాదాపు 6 వేల ఓట్ల మెజార్టీతో ఆ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి మా రెడ్డి లతా రెడ్డికి 6,735 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 685 ఓట్లు వచ్చాయి
/rtv/media/media_files/2025/08/14/tdp-2025-08-14-11-14-11.jpg)
/rtv/media/media_files/2025/08/14/counting-2025-08-14-08-58-28.jpg)
/rtv/media/media_files/2025/08/08/pulivendula-zptc-elections-2025-08-08-18-24-16.jpg)
/rtv/media/media_files/2025/08/11/mla-adinarayana-reddy-2025-08-11-08-56-59.jpg)