మహా ప్రతివత .. భర్తతోనే ఇళ్లు అమ్మించి ప్రియుడితో జంప్
తమిళనాడులో దారుణం జరిగింది. ఓ మహిళ తన భర్తకు తెలియకుండా ఇళ్లును అమ్మేసింది. అమ్మగా వచ్చిన డబ్బులతో తన ప్రియుడితో కలిసి పారిపోయింది సునీత. ఈ ఘటనతో మనస్తాపం చెందిన ఆమె భర్త సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు
Telangana : అయ్యె.. తల్లికి అంత్యక్రియలు చేయకుండా.. అనాథగా వదిలేసి..
సూర్యాపేట జిల్లా కోదాడలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగారు. పెంచి పెద్ద చేసిన తల్లికి అంత్యక్రియలు చేపట్టకుండా కుమార్తెలు ఆస్తి పంపకాల కోసం పట్టుపడటంపై స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు.
తండ్రి ఆస్తిలో కూమార్తె కు హక్కు ఉందా?
హిందూ వారసత్వ చట్టం (1956)ను సవరించి, కుమార్తెలకు వారి తండ్రి ఆస్తిలో సమాన వాటా చట్టపరమైన హక్కు ఉండేలా చేసింది. ఈ చట్టం తండ్రి ఆస్తిలో కొడుకుల మాదిరిగానే కూతుళ్లకూ సమాన హక్కు ఉంటుంది. 2005లో చేసిన సవరణ, తండ్రి ఆస్తిపై కుమార్తెల హక్కులను మరింత బలోపేతం చేసింది.
Karnataka : ఆస్తి కోసం తండ్రిని చచ్చేలా కొట్టిన కొడుకు..నాన్న మృతి
ఆస్తి కోసం కన్న తండ్రులను కొట్టి చంపుతున్న కొడుకులకు మనదేశంలో కొదవేమీ లేదు. కానీ అలాంటి సంఘటనల వీడియోలు మాత్రం పెద్దగా బయటకు రావు. అయితే తాజాగా కర్ణాటకలో ఓ తండ్రిని విచక్షణారహితంగా కొట్టి అతని చావుకు కారణమైన కొడుకు వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Property Purchase : ప్రాపర్టీ కొంటున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే టాక్స్ అదిరిపోద్ది
ప్రాపర్టీ కొనేటప్పుడు చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాపర్టీ కొనాలనుకుంటున్న మీరు.. ప్రాపర్టీ అమ్మే వ్యక్తి ఇద్దరి పాన్-ఆధార్ కార్డులు లింక్ అయి ఉండటం తప్పనిసరి. ఇలా లేకపోతే, ఒక్క శాతం టీడీఎస్ బదులుగా 20 శాతం టీడీఎస్ కట్ అవుతుంది.
Nizamabad Serial Murder Case: నిజామాబాద్ ఆరుగురి హత్యల్లో మరో ట్విస్ట్..ఏడో హత్య కూడానా?
నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపిన ఆరు హత్య కేసులో మరో ట్విస్ట్ తెరపైకి వెచ్చింది. సోదరుడితోపాటు మరో ముగ్గురి సహాకారంతో హత్యలు చేసినట్లు విచారణలో తేలింది. ప్రసాద్ తల్లి సుశీల ఆచూకీ లభించలేదని..సుశీల బతికే ఉందా? చంపేశాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నమ్మినవాడే నర హంతకుడు.. ఆస్తి కోసం ఫ్రెండ్ ఫ్యామిలీనే ఖతం చేశాడు
ఆస్తికోసం నమ్మిన స్నేహితుడి ఫ్యామిలీ మొత్తాన్ని హతమార్చిన భయంకరమైన ఘటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగింది. మాక్లుర్ కు చెందిన ప్రసాద్ ఇంటిని దక్కించుకోవాలని ప్లాన్ చేసిన అదే గ్రామానికి చెందిన ప్రశాంత్ ఒక్కొక్కరిగా 6గురిని చంపేయగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.