Property Purchase: ఇల్లు కొంటున్నారా? ఈ ఐదు విషయాలు జాగ్రత్తగా చెక్ చేసుకోండి..
ఇల్లు కొనాలనుకునేటప్పుడు సరైన బిల్డర్ లేదా డెవలపర్ ను ఎంచుకోకపోవడం వలన కస్టమర్ల డబ్బు.. సమయం చిక్కుకుపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇల్లు కొనే ముందు బిల్డర్ గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అనేది హెడ్డింగ్ పై క్లిక్ చేసి ఈ కథనంలో తెలుసుకోండి.