Stock Markets: స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 156 పాయింట్ల లాభంతో 73,354 వద్ద ఉండగా నిఫ్టీ 55 పాయింట్లు పెరిగి 22,179 వద్ద కొనసాగింది. శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి.