దిల్రాజు ఇంట్లో 200 కోట్లు? | IT Raids On Producer Dil Raju House | Pushpa 2 | RTV
తెలంగాణ ప్రజలకు నిర్మాత దిల్ రాజు క్షమాపణలు చెప్పారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారిన నేపథ్యంలో తాజాగా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ సంస్కృతిని నేను అభిమానిస్తానని, నా మాటల్లో తప్పుంటే క్షమించమని కోరారు.
గేమ్ ఛేంజర్ మూవీ నిర్మాత దిల్రాజును ప్రొడ్యూసర్ నాగవంశీ ఇరికించారు. తెలంగాణలో ఆయన సినిమాకి టికెట్రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఉంటే తమ సినిమాకి ఉంటాయని మీడియాతో అన్నారు. దిల్రాజు ఏం తెలుస్తారో దానిబట్టి చూస్తామన్నారు. గేమ్ ఛేంజర్ జనవరి 10న రిలీజ్ కానుంది.
'సరిపోదా శనివారం' విజయోత్సవ వేడుకలో నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు. ఇందులో SJ సూర్య యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తూ..' గేమ్ ఛేంజర్' లో ఎస్జే సూర్య పాత్రకు థంపింగ్ రెస్పాన్స్ ఉండబోతుంది. ఆయన పాత్రను ప్రేక్షకులు ఘనంగా వేడుకగా జరుపుకుంటారని' చెప్పుకొచ్చారు.
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పర్సనల్ వాట్సాప్ చాట్ లీక్ అయింది. హీరో సుహాస్ దీన్ని లీక్ చేశాడు. దిల్ రాజు బ్యానర్ పై తెరకెక్కిన 'జనక అయితే గనక' ప్రీమియర్స్ ను మూవీ టీమ్ ప్లాన్ చేసింది. దీని గురించి దిల్ రాజుతో డిస్కస్ చేసిన వాట్సాప్ చాట్ ను సుహాస్ బయట పెట్టాడు.
'గేమ్ ఛేంజర్' మూవీ రిలీజ్ వాయిదాపై నిర్మాత దిల్ రాజు తాజాగా క్లారిటీ ఇచ్చారు.' గేమ్ ఛేంజర్ రిలీజ్ వాయిదా అని వస్తున్న వార్తలు ఫేక్. అవి నమ్మకండి. ముందు చెప్పినట్లుగానే ఈ సినిమాను క్రిస్మస్ కు తీసుకురాబోతున్నాం. మెగా ఫ్యాన్స్ కి ఈ మూవీ ఒక ఫీస్ట్ లాంటిది' అంటూ తెలిపారు.