Dil Raju : ఆడియన్స్ ని మేమే చెడగొట్టాం.. హాట్ టాపిక్ గా మారిన దిల్ రాజు కామెంట్స్
నిర్మాత దిల్ రాజు ‘రేవు’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇందులో ఇండస్ట్రీలోని పరిస్థితుల గురించి మాట్లాడారు.' సినిమా రిలీజ్ అయ్యాక నాలుగు వారాలు ఆగండి, ఆ తర్వాత ఓటీటీలోకి వస్తుంది. మీ ఇంట్లోనే కూర్చోని సినిమా చూడండి అని ఆడియన్స్ ను మేమే చెడగొట్టాం' అని అన్నారు.