Bigg Boss: బాయ్ ఫ్రెండ్ తో రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ.. అక్కడ రొమాంటిక్ షూట్!
బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి న్యూ యార్క్ వీధుల్లో ఎంజాయ్ చేస్తుంది. రోడ్డుపై రొమాంటిక్ ఫోజులతో ఫొటో షూట్ షేర్ చేశారు.
బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి న్యూ యార్క్ వీధుల్లో ఎంజాయ్ చేస్తుంది. రోడ్డుపై రొమాంటిక్ ఫోజులతో ఫొటో షూట్ షేర్ చేశారు.
బుల్లితెర బ్యూటీ ప్రియాంక జైన్ నెట్టింట లేటెస్ట్ మరో గ్లామరస్ ఫొటో షూట్ తో అందాల విందు చేస్తోంది. బ్లూ బాడీ కాన్ ఈ ముద్దుగుమ్మ ఫొజులు ఫిదా చేస్తున్నాయి.
బాయ్ ఫ్రెండ్ శివ కుమార్ తో బుల్లితెర బ్యూటీ ప్రియాంక జైన్ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. బీచ్ లో బాయ్ ఫ్రెండ్ తో రొమాంటిక్ ఫోజులిచ్చింది. ఈ పిక్స్ మీరూ చూసేయండి.
బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ హాట్ అందాలతో సోషల్ మీడియాను హల్చల్ చేస్తుంటుంది. తాజాగా ఓ పూల మార్కెట్లో పిండ్ అండ్ రెండ్ శారీలో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. రంగు రంగుల పూల మధ్య శారీలో అందాలను చూపిస్తున్న ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.