/rtv/media/media_files/2025/06/18/priyanka-shiv-first-pic-2025-06-18-21-05-07.jpg)
బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ తన బాయ్ ఫ్రెండ్ శివ కుమార్ తో కలిసి బీచ్ లో చిల్ అవుతోంది.
/rtv/media/media_files/2025/06/18/priyanka-shiv-2nd-pic-2025-06-18-21-05-07.jpg)
సముద్రపు అలలతో తడిసి ముద్దైన ఈ జంట రొమాంటిక్ ఫోజులతో ఫొటోలకు ఫోజులిచ్చారు.
/rtv/media/media_files/2025/06/18/priyanka-shiv-3rd-pic-2025-06-18-21-05-07.jpg)
ప్రియాంక, శివ కుమార్ 'మౌనరాగం' సీరియల్ లో కలిసి నటించారు. ఈ క్రమంలోనే ఈ జంట ప్రేమలో పడ్డారు.
/rtv/media/media_files/2025/06/18/priyanka-shiv-4th-pic-2025-06-18-21-05-07.jpg)
గత కొన్నాళ్లుగా రిలేషన్ షిప్ లో ఉంటున్న వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం.
/rtv/media/media_files/2025/06/18/priyanka-shiv-5th-pic-2025-06-18-21-05-08.jpg)
బిగ్ బాస్ సీజన్ 7 తో భారీ పాపులారిటీ దక్కించుకుంది ప్రియాంక
/rtv/media/media_files/2025/06/18/priyanka-shiv-6th-pic-2025-06-18-21-05-08.jpg)
సోషల్ మీడియా, యూట్యూబ్ లో ఈజంటకు లక్షల్లో ఫాలోవర్లు
/rtv/media/media_files/2025/06/18/priyanka-shiv-2nd-pic-2025-06-18-21-05-07.jpg)
తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో బ్యూటీ అందాల ఆరబోత చేస్తుంటుంది ఈ బ్యూటీ