/rtv/media/media_files/2025/08/23/priyanka-jain-in-blue-pic-one-2025-08-23-20-15-53.jpg)
బ్లూ డ్రెస్ ప్రియాంక అందాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. షేర్ చేసిన క్షణాల్లోనే లైకుల వర్షం కురిపిస్తున్నారు.
/rtv/media/media_files/2025/08/23/priyanka-jain-in-blue-pic-two-2025-08-23-20-15-53.jpg)
ఫొటోల్లో ప్రియాంక ముక్కు పుడక ఆమె అందాన్ని మరింత పెంచింది. ఆమెకు ఒక కొత్త లుక్ ఇచ్చింది.
/rtv/media/media_files/2025/08/23/priyanka-jain-in-blue-pic-three-2025-08-23-20-15-53.jpg)
మౌనరాగం సీరియల్ తో బుల్లితెరకు దగ్గరైన ప్రియాంక.. ఆ తర్వాత జానకి కలగనలేదే సీరియల్ ఇంకా గుర్తింపు తెచ్చుకుంది.
/rtv/media/media_files/2025/08/23/priyanka-jain-in-blue-pic-four-2025-08-23-20-15-53.jpg)
అదే క్రేజ్ తో బిగ్ బాస్ లో అడుగుపెట్టే అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ సీజన్ 7 టాప్ ఫైవ్ ఫైనలిస్ట్ గా భారీ పాపులారిటీ సంపాదించుకుంది.
/rtv/media/media_files/2025/08/23/priyanka-jain-in-blue-pic-five-2025-08-23-20-15-53.jpg)
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ లేనప్పటికీ.. టీవీ షోలు, బ్రాండ్ ప్రమోషన్లు, యూట్యూబ్ వ్లాగ్స్ అంటూ బాగానే సంపాదిస్తున్నట్లు టాక్
/rtv/media/media_files/2025/08/23/priyanka-jain-in-blue-pic-six-2025-08-23-20-15-53.jpg)
ఈ బ్యూటీకి ఇన్ స్టాగ్రామ్ లో 9 లక్షలు పైగా ఫాలోవర్లు, యూట్యూబ్ లో 1 మిలియన్ పైగా ఫాలోవర్లు ఉన్నారు.
/rtv/media/media_files/2025/08/23/priyanka-jain-in-blue-pic-seven-2025-08-23-20-15-53.jpg)
ప్రియాంక సీరియల్ నటుడు శివ కుమార్ తో ప్రేమలో ఉంది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.
/rtv/media/media_files/2025/08/23/priyanka-jain-in-blue-pic-eight-2025-08-23-20-15-53.jpg)
మౌనరాగం సీరియల్ లో కలిసి నటించిన వీరిద్దరూ.. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు.