Court Movie: నాని- ప్రియదర్శి 'కోర్ట్' మూవీ.. పూజ సెర్మనీ ఫొటోలు
నాని సమర్పణలో ప్రియదర్శి హీరోగా తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ 'కోర్ట్'. నేడు పూజ కార్యక్రమాలతో ఈ సినిమాను గ్రాండ్ గా లంచ్ చేశారు. ఈ పూజ కార్యక్రమంలో హీరో నాని, సాయి కుమార్, శివాజీ, నిర్మాత ప్రశాంతి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.