Nabha Natesh: బలగం హీరోకు నటి వార్నింగ్.. మాటలు జాగ్రత్త, హద్దు దాటొద్దంటూ పోస్ట్!
బలగం హీరో ప్రియదర్శి, నటి నభా నటేశ్ ల మధ్య నెట్టింట మాటల యుద్ధం నడుస్తోంది. ప్రియదర్శి డార్లింగ్ అని పలకరించడంపై నటి అసహనం వ్యక్తం చేసింది. మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త అంటూ హెచ్చరించింది. దీంతో లైట్ తీసుకో డార్లింగ్ అంటూ మరోసారి రెచ్చగొట్టాడు హీరో.