35-ChinnaKathaKaadu: ప్రియదర్శి, నివేతా థామస్, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ’35 – చిన్న కథ కాదు’. ప్రియదర్శి ఓ లెక్కల మాస్టర్ గా కనిపించబోతున్న ఈ చిత్రానికి నందకిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు.
పూర్తిగా చదవండి..35-ChinnaKathaKaadu: ‘సయ్యారే సయ్యా’… 35 – చిన్న కథ కాదు ఫస్ట్ సింగిల్
టాలీవుడ్ నటుడు ప్రియదర్శి , నివేతా థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ '35 – చిన్న కథ కాదు'. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘సయ్యారే సయ్యా..’ అంటూ సాగే ఈ స్నేహ గీతం చిన్ననాటి జ్ఞాపకాలు, స్నేహితులను గుర్తుచేసేలా ఉంది.
Translate this News: