Sexual harassment : జ్వరంతో ఆస్పత్రిలో చేరిన మహిళ..మత్తుమందు ఇచ్చి ఏం చేశారంటే?
వైద్యవృత్తిని దైవంగా భావిస్తారు. అది డాక్టరైనా, ఆ వృత్తిలో ఉన్నవారైన అలాగే ఉండాలి. కానీ ఒక కంపోండర్ చేయరాని పనిచేశాడు. చికిత్సకోసం వచ్చిన పేషెంట్‌పై అత్యాచారం చేసి ఆ వృత్తికి కళంకం తెచ్చాడు. కరీంనగర్ జిల్లాలోఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.