కుంభమేళాలో రాష్ట్రపతి పుణ్య స్నానం | President Droupadi Murmu In Maha kumbh Mela 2025 | RTV
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది మర్ము దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం కొనసాగుతోందన్నారు. జమిలి ఎన్నికల విధానం సుపరిపాలన అందేంచేందుకు తోడ్పడుతుందని తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
78వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ.. పోలీసు, సివిల్ డిఫెన్స్, హోంగార్డ్, ఫైర్ సర్వీస్ సిబ్బందికి వివిధ పతకాలను బుధవారం ప్రకటించింది. ఈసారి అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంటరీ పోలీసు పతకం తెలంగాణకు చెందిన చదువు యాదయ్యకు దక్కింది.
పుదుచ్చేరితో సహా 10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త గవర్నర్ లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తమిళనాడు, జార్ఖండ్, తెలంగాణ, పుదుచ్చేరి, మహారాష్ట్ర, అస్సాం, పంజాబ్, మణిపూర్, జార్ఖండ్, మేఘాలయ, సిక్కింల గవర్నర్ లను మార్చారు.